ఇంట్లో ఏకంగా 32 నాగుపామలు (వీడియో)

56చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెంలోని నెహ్రూ బస్తీకి చెందిన కరెంటు ఎలక్ట్రిషన్ రాజు అనే వ్యక్తి ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో రాజు స్నేక్ క్యాచర్ టీమ్ కు సమాచారం అందించాడు. స్నేక్ క్యాచర్ దత్తు బృందం కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాముతో పాటు మొత్తం 32 నాగుపాము పిల్లలను, పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. పాములకు సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్