రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాలకు దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. జనవరి 23న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఈనెల 22న ముగియాల్సి ఉండగా RRB మార్చి 1 వరకు పొడిగించింది. మార్చి 4-13 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. టెన్త్, ITI పాసైన వారు అర్హులు. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/.