స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు: టీటీడీ ఛైర్మెన్

74చూసినవారు
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు: టీటీడీ ఛైర్మెన్
AP: TTDలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని TTD చైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. TTD ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్, స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారుకావాలని కోరారు. TTD  ఉద్యోగులకు పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించడం కోసం ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. దీంతో వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్