మోకాళ్లలోతు మంచులో సహాయక చర్యలు

77చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని మానాలో పెద్ద హిమపాతం సంభవించడంతో 57 మంది BRO కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు. దీంతో వారిని కాపాడేందుకు సైన్యం, ITBP రంగంలోకి దిగాయి. మోకాలిలోతులో మంచు పేరుకుపోవడం, మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటివరకు వారిలో 10 మందిని రక్షించగా, 47 మంది ఆచూకీ తెలియలేదు. సహాయక చర్యలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్