ప్రపంచంలోనే అతి చిన్న ఇల్లు ఇదే

53చూసినవారు
ప్రపంచంలోనే అతి చిన్న ఇల్లు ఇదే
మీరు బహుశా ప్రపంచంలోని అతిపెద్ద ఇళ్ల గురించి విని ఉంటారు. గొప్ప రాజభవనాలను చూసుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ప్రపంచంలోనే అత్యంత చిన్న ఇంటిని నిర్మించాడు. అమెరికాకు చెందిన లెవి కెల్లి అనే ఓ యూట్యూబర్.. ఒకసారి అతిచిన్న ఇంటి గురించి ఎక్కడో చదివి తను కూడా ఓ బుజ్జి ఇంటిని నిర్మించాలని అనుకున్నాడు. నెలరోజులు కష్టపడి 1.8 చదరపు మీటర్లలో చెక్కఇంటిని కట్టాడు. ఈ బుజ్జి ఇంటికి అయిన ఖర్చు రూ.21,500 మాత్రమేనట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్