రైల్వేలో 32,438 లెవల్-1 పోస్టులకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అత్యధికంగా 13187 ట్రాక్ మెయింటెనర్, 5058 పాయింట్స్ మన్-B, 3077 అసిస్టెంట్ (వర్క్ షాపు), 2587 అసిస్టెంట్ (C&W), 2012 అసిస్టెంట్ (S&T), 1381 అసిస్టెంట్ టీఆర్డీ ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్ పాస్ లేదా ఐటీఐ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.