ఏపీలో గీత కార్మికులకు 340 మద్యం దుకాణాలు

57చూసినవారు
ఏపీలో గీత కార్మికులకు 340 మద్యం దుకాణాలు
ఏపీలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. వాటిలో గౌడ, శెట్టిబలిజ వంటి కులాలకు 336, ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులానికి చెందిన వారికి శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖ జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున 4 దుకాణాలు రిజర్వు చేశారు. ఈ రిజర్వుడు దుకాణాలకు సంబంధించిన పాలసీ రెండు, మూడు రోజుల్లో రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్