BELలో 350 ఉద్యోగాలు.. అర్హతలివే

58చూసినవారు
BELలో 350 ఉద్యోగాలు.. అర్హతలివే
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ /బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్‌,మెకానికల్)తో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌‌లో దరఖాస్తుకు చివరి తేదీ 31 జనవరి 2025. వివరాలకు https://bel-india.in వెబ్‌సైట్ చూడగలరు.

సంబంధిత పోస్ట్