జనవరి 26 నుంచి ఉత్తరాఖండ్‌లో UCC అమలు

84చూసినవారు
జనవరి 26 నుంచి ఉత్తరాఖండ్‌లో UCC అమలు
రిపబ్లిక్ డే నాటి నుంచి ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడానికి అక్క‌డి ప్ర‌భుత్వం సన్నాహాలు చేస్తోంది. పెళ్లి, విడాకులు, వారసత్వం విషయాల్లో అన్ని మతాలకు ఉమ్మడి చట్టం అమలు కోసమే UCC తెస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. లివ్-ఇన్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న జంట‌లు త‌ప్ప‌నిస‌రిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవడంతో పాటు సాక్షుల వీడియోల‌ను రికార్డు చేయాల్సి ఉంటుంది. కామన్ పోర్టల్ ఉంటుంది.

సంబంధిత పోస్ట్