గెయిల్‌లో 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

70చూసినవారు
గెయిల్‌లో 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, సంబంధించిన విభాగంలో ఐటీఐ, డిగ్రీ, బిటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా నెలకు రూ.24,500 నుంచి 1,38,000 వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 7 లోపు దరఖాస్తు చేసుకోగలరు. వెబ్‌సైట్‌: gailonline.com/CRApplyingGail.html

సంబంధిత పోస్ట్