హజ్‌యాత్ర ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

84చూసినవారు
హజ్‌యాత్ర ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు
హజ్‌యాత్ర-2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా సీఈవో లియాఖత్‌ అలీఆఫఖ్వీ మంగళవారం తెలిపారు. దరఖాస్తులను హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన https://hajcommittee.gov.in వెబ్‌సైట్‌లో, ‘హజ్‌ సువిధ’ మొబైల్‌ యాప్‌ ద్వారా సమర్పించవచ్చని వెల్లడించారు. పూర్తి వివరాలకు నాంపల్లిలోని హజ్‌భవన్‌ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్