డిగ్రీ అర్హ‌త‌తో 459 ఉద్యోగాలు.. వివ‌రాలివే

76చూసినవారు
డిగ్రీ అర్హ‌త‌తో 459 ఉద్యోగాలు.. వివ‌రాలివే
కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్-2024 (CDSE-2024)కు యూపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా త్రివిధ ద‌ళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) ఖాళీగా ఉన్న 459 ఉన్నతోద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత క‌లిగిన అభ్య‌ర్థులు జూన్ 4వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌లోపు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వెబ్‌సైట్‌: upsc.gov.in

సంబంధిత పోస్ట్