రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలు.. కొన్ని గంటలే గడువు

72చూసినవారు
రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలు.. కొన్ని గంటలే గడువు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF)లో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208)కు దరఖాస్తు గడువు ఇవాళ రాత్రి 11.59 గంటలతో ముగియనుంది. SI పోస్టులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్లైన్ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాల కోసం https://www.rrbapply.gov.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్