కేరళ రాష్ట్రం కొట్టాయంలోని రబ్బర్ బోర్డు 50 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ ఫారెస్ట్రీ) లేదా మాస్టర్స్ డిగ్రీ (బోటనీ/ ప్లాంట్ సైన్స్)తో పాటు పని అనుభవం అవసరం. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 13.11.2024. ఇతర వివరాలకు https://rubberboard.gov.in/ సంప్రదించగలరు.