Lava నుంచి రూ.10 వేలలోపు 5G ఫోన్

61చూసినవారు
Lava నుంచి రూ.10 వేలలోపు 5G ఫోన్
దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా అందుబాటు ధరలో కొత్త 5జీ ఫోన్ ను విడుదల చేసింది. యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని యువ 5జీ పేరిట రెండు వేరియంట్లను అందించనుంది. దీని ధర రూ.10 వేలలోపే కావడం గమనార్హం. 4జీబీ+64జీబీ ధర రూ. 9,499. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర అమెజాన్ తోపాటు లావా ఇ-స్టోర్, రిటైల్ ఔట్లెట్లలో ఈ పోన్ జూన్ 5 నుంచి విక్రయానికి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్