UPIలోకి ప్రతి నెలా 60 లక్షల కొత్త యూజర్లు

60చూసినవారు
UPIలోకి ప్రతి నెలా 60 లక్షల కొత్త యూజర్లు
దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తెలిపింది. ప్రతి నెలా 60 వేల మంది కొత్త వినియోగదారులు యూపీఐని తమ ఆర్థిక లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. జూన్ లో UPI లావాదేవీల సంఖ్య 49 శాతం పెరిగి 13.9 బిలియన్లకు చేరుకుందని, లావాదేవీల విలువ 36 శాతం పెరిగి ₹ 20.1 ట్రిలియన్లకు చేరిందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్