643 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. బైకర్​కు రూ.3.22 లక్షలు ఫైన్​

540చూసినవారు
643 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. బైకర్​కు రూ.3.22 లక్షలు ఫైన్​
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ బైకర్ 643 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతడికి రూ.3.22 లక్షల జరిమానా విధించారు. విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం నగరంలోని ప్రతి జంక్షన్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వారి సహకారంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్