నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్.. పాట్నాvsహర్యానా

76చూసినవారు
నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్.. పాట్నాvsహర్యానా
ప్రొ కబడ్డీ లీగ్‌–11వ సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా రాత్రి 8 గంటలకు జరిగే ఫైనల్‌లో హర్యానా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్‌ తలపడనుంది. వరుసగా రెండోసారి హర్యానా ఫైనల్‌ చేరగా ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను దక్కించుకున్న పట్నా మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్