50 ఏళ్లు నిండిన కేంద్రమంత్రులు 66% మంది

66చూసినవారు
50 ఏళ్లు నిండిన కేంద్రమంత్రులు 66% మంది
కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన 71 మందిలో 66 శాతం మంది (47 మంది) వయసు 51 ఏళ్ల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంది. 51 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మంత్రులు 22 మంది ఉన్నారు. 24 శాతం మంది మంత్రులు లేదా 17 మంది వయసు 31-50 ఏళ్ల మధ్య ఉండగా, వారిలో ఇద్దరి వయసు 31-40 మధ్య ఉండడం విశేషం.

సంబంధిత పోస్ట్