రోడ్డు మధ్యలో 8 అడుగుల పెద్ద మొసలి (వీడియో)

84చూసినవారు
మహారాష్ట్రలోని సిప్లాన్ నగరం వెంట శివ అనే నది ప్రవహిస్తుంది. ఈ నదిలో 3 రకాల మొసళ్ళు నివసిస్తాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా సిప్లాన్ నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఓ మొసలి రాత్రిపూట రోడ్డుపై హల్చల్ చేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిని దారిన వెళ్తున్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ముసలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్