శరీరానికి చెమటలు పడితే మంచిదా.. కాదా?

69చూసినవారు
శరీరానికి చెమటలు పడితే మంచిదా.. కాదా?
అధిక వేడి లేదా, ఏదైనా కష్టమైన పనులు చేసేటప్పుడు చెమటలు పట్టడం సాధారణం. అయితే చెమటలు పట్టడం మంచిదే అంటున్నారు నిపుణులు. చాలా మంది చెమటలు పట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటామనే భావిస్తారు. దీని వల్ల శరీరంలోని బాక్టీరియా తొలగిపోతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుందని ఓ అధ్యయనంలోను వెల్లడైంది. స్వేధ రంధ్రాలలో పేరుకుపోయే దుమ్ము, ధూళీ వంటి వాటిని కూడా తొలగిస్తుంది. అలాగే ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు కూడా తొలగిపోయి చర్మం నిగనిగలాగుతుంది. మరోవైపు ఎముకలకు కాల్షియం అందుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్