కన్న కూతురినే కాటేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు!

76చూసినవారు
కన్న కూతురినే కాటేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు!
కేరళలో దారుణ ఘటన జరిగింది. ఒక తండ్రి 10 ఏళ్ల వయసున్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాదాపు 6 ఏళ్లపాటు దారుణానికి పాల్పడగా ఆ బాలిక16 ఏళ్లకే గర్భంగా దాల్చింది. డీఎన్‌ఏ పరీక్ష చేయగా అసలు విషయం తెలుసుకున్న డాక్టర్లు.. మూడు నెలల గర్భాన్ని తొలగించారు. ఈ కేసుపై మంగళవారం విచారణ జరిపిన కేరళలోని స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. ఆ దుర్మార్గుడికి 101 ఏళ్ల జైలు శిక్షతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తూ తీర్పు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్