బడ్జెట్‌లో 9 అంశాలకు ప్రాధాన్యత

60చూసినవారు
బడ్జెట్‌లో 9 అంశాలకు ప్రాధాన్యత
కేంద్రప్రభుత్వం 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసుకుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, ఆవిష్కరణలు- సంస్కరణలు- ఈ తొమ్మిది అంశాలు ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్