98 శాతం యాప్‌లు మోసపూరితాలే!

69చూసినవారు
98 శాతం యాప్‌లు మోసపూరితాలే!
ఒక స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఏ వీడియోలు చూడాలి, ఆన్‌లైన్‌లో ఏ వస్తువులు కొనాలి, చివరికి ఫోన్‌ ఎలా వాడాలనేది కూడా వారి చేతుల్లో ఉండటంలేదు!. వివిధ కంపెనీలూ అప్లికేషన్లు చెబుతున్నట్లే తాము ఫోన్‌ వినియోగిస్తున్నామన్న సంగతి చాలామందికి తెలియదు. ప్రముఖ మొబైల్‌ అప్లికేషన్లలో 98శాతం మోసపూరిత డిజైన్‌ విధానాలనే అనుసరిస్తున్నాయని ఏఎస్‌సీఐ అకాడమీ, పార్లెల్‌ హెక్యూ డిజైన్‌ సంస్థలు నిగ్గుతేల్చాయి.

సంబంధిత పోస్ట్