నిత్య కృషీవలుడు తారక్‌: చిరంజీవి

50చూసినవారు
నిత్య కృషీవలుడు తారక్‌: చిరంజీవి
జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. "కలలు అందరికి ఉంటాయి. అవి నిజం చేసుకునేందుకు కృషి కొందరే చేస్తారు. కళారంగంలో అలాంటి నిత్య కృషీవలుడు తారక్‌కి జన్మదిన శుభాకాంక్షలు." అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్