14వ అంతస్తు నుంచి దూకి 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య

62చూసినవారు
14వ అంతస్తు నుంచి దూకి 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక మంగళవారం 14వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడింది. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు బయటికొచ్చిన ఆ బాలిక స్కూల్ బస్సు రాకపోవడంతో మళ్లీ ఇంట్లోకి వెళ్లింది. అనంతరం భవనంలోని 14వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. కాంప్లెక్స్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా నిర్దారించారు. ఈ ఘటనకు సంబంధించి కారణం తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్