66 ఏళ్ల వృద్ధురాలి క్రికెట్ అరంగేట్రం

53చూసినవారు
66 ఏళ్ల వృద్ధురాలి క్రికెట్ అరంగేట్రం
66 ఏళ్ల 334 రోజుల వయసున్న సాలీ బార్టన్ అనే మహిళ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వికెట్ కీపర్ అయిన బార్టన్ ఎస్టోనియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జిబ్రాల్టర్ తరపున బరిలోకి దిగారు. ఈ అరంగేట్రంతో ఆమె పోర్చుగల్ క్రికెటర్ అక్బర్ (66 ఏళ్ల 12 రోజులు) రికార్డును బద్దలు కొట్టారు.

సంబంధిత పోస్ట్