మేకపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు.. అడ్డుకున్న వాళ్లపై దాడి

79చూసినవారు
మేకపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు.. అడ్డుకున్న వాళ్లపై దాడి
మూగ జంతువులపై కూడా కామపిశాచులు విరుచుకుపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ఓ యువకుడు మేకపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మేక యజమాని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడిపై దాడి చేశాడు. తర్వాత మద్యం మత్తులో యజమాని కుటుంబ సభ్యులపైనా విరుచుకుపడ్డాడు. గ్రామస్థులు అతడిని మందలించగా, నిందితుడు పరారయ్యాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్