స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ డెలివరీ చేసే సేవలను ప్రారంభించనుంది. ఈ సేవలు దేశవ్యాప్తంగా 10 నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలో డెలివరీ చేసే బ్లింకిట్, జెప్టో వంటి కంపెనీలతో పోటీపడేందుకు స్విగ్గీ ఈ కొత్త సర్వీస్ తీసుకొచ్చింది.