మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఫోకస్

71చూసినవారు
మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఫోకస్
AP: మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కుంభకోణం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని, ఇటీవల పార్లమెంట్ దృష్టికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకెళ్లారు. రూ.4 వేల కోట్లను విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్