యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన జియో

63చూసినవారు
యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన జియో
జియో తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్లపై 50 జీబీ క్లౌడ్‌ స్టోరేజీని ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. రూ.349 రూ.449, రూ.649, రూ.749, రూ.1549 ప్లాన్లతో రీఛార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. రూ.299 కంటే తక్కువ మొత్తం రీఛార్జి చేసిన వారికి 5 జీబీ డేటా స్టోరేజ్ మాత్రమే లభించనుంది. గూగుల్ స్టోరేజీ స్పేస్ సరిపోని ఈ క్లౌడ్‌ స్టోరేజీని వినియోగించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్