సినిమా లవర్స్‌కు బంపర్ ఆఫర్

84చూసినవారు
సినిమా లవర్స్‌కు బంపర్ ఆఫర్
ఈ నెల 31న సినిమా లవర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా ప్రేక్షకులు రూ.99 టికెట్‌కే చూడొచ్చని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపొలిస్ లాంటి చైన్లతోపాటు దేశంలో 4 వేలకుపైగా ఉన్న స్క్రీన్లలో ఇదే టికెట్ ధర ఆ రోజు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్