డెలివరీ బాయ్‌పైకి దూసుకెళ్లిన కారు (Video)

56చూసినవారు
పూణేలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోల్ఫ్ కోర్స్ చౌక దగ్గర బైక్‌పై వెళ్తున్న డెలివరీ బాయ్ మోహన్ చౌహాన్ (41) అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడ్డాడు. అదే సమయంలో వెనుక వస్తున్న కారు.. మోహన్‌పైకి దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్