మెదడుకు పదునుపెట్టి చురుకుదనం పెంచే చదరంగం ఆట!

79చూసినవారు
మెదడుకు పదునుపెట్టి చురుకుదనం పెంచే చదరంగం ఆట!
ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డ్ గేమ్‌లలో చదరంగం కూడా ఒకటి. ప్రపంచంలోని ప్రతిమూలలో చెస్ ఆడే వారు ఉంటారు. 'జీవితమే ఒక చదరంగం' అంటూ చెస్ ఆటను నిజ జీవితానికి సూచికగా చెప్తారు. చెస్ ఆట మెదడుకు పదునుపెట్టి మనలో చురుకుదనాన్ని పెంచుతుంది. దీనిని ఆడటానికి మంచి ఏకాగ్రత, చురుకైన మెదడు, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరం. ఈ ఆటలో ఒక రాజసం ఉంది. ఆటలో గెలవాలంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలిసుండాలి.

సంబంధిత పోస్ట్