స్కూటర్‌పై వెళ్తున్న యువతిపైకి దూసుకెళ్లిన ఆవు (షాకింగ్ వీడియో)

52చూసినవారు
తమిళనాడులోని తిరునెల్వేలిలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ చదువుతున్న ఓ యువతి స్కూటర్ నడుపుతూ రోడ్డుపై వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఉన్న ఆవు ఒక్కసారిగా ఆమెపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రోడ్లపై సంచరిస్తున్న ఆవులను పట్టుకోవాలని అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్