స్కూటీ నడుపుతూ జూమ్ మీటింగ్‌ అంటెండ్ అయిన అమ్మాయి

82చూసినవారు
పెద్ద నగరాల్లో నివసిస్తున్న, పనిచేసే వ్యక్తులు ఉద్యోగాల విషయంలో ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. అటు ఆఫీసుకి వెళ్లాలన్నా, తిరిగి ఇంటికి రావాలన్నా ట్రాఫిక్ లో చాలా కష్టపడాల్సివస్తుంది. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. బెంగళూరులో ఉన్న భారీ ట్రాఫిక్‌లో అమ్మాయి స్కూటర్ తో పాటు ఇరుక్కుపోయింది. ఇంతలో జూమ్ మీటింగ్‌ అటెంట్ చేయాలని ఆఫీసు నుండి కాల్ రావడంతో ట్రాఫిక్ మధ్యలోనే మీటింగ్‌లో చేరింది.

సంబంధిత పోస్ట్