రీల్‌ కోసం తలకిందులుగా యువకుడు స్టంట్‌.. ఏం జరిగిందంటే?

74చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బాంద్రా జిల్లాలో శివం అనే యువకుడు రీల్‌ కోసం తలకిందులుగా స్టంట్‌ చేశాడు. అయితే స్కూల్‌ స్లాబ్‌ కూలడంతో అతడు మరణించాడు. ఆ యువకుడి కష్టార్జితంపై ఆధారపడిన పేద కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్