మధుమేహులకు గుడ్ న్యూస్

56చూసినవారు
మధుమేహులకు గుడ్ న్యూస్
చాలా మంది షుగర్ వ్యాధి గ్రస్తులు అనుభవిస్తున్న అతి పెద్ద సమస్యల్లో రాచపుండు ఒకటి. ఇది ఇది వచ్చిందంటే ఒకపట్టాన తగ్గదు. ఈ ముప్పును పరిష్కరించడానికి ప్రత్యేకంగా రూపొందించిన షూ ఇన్సోల్ టెక్నాలజీని పరిశోధకులు ఆవిష్కరించారు. పాదంలోని వివిధ ప్రాంతాలలో ఒత్తిడిని సమాంతరంగా పంపిణీ చేయడం ద్వారా, ఇన్సోల్ మృదు కణజాలాలకు ఉపశమనాన్ని అందిస్తుంది, తద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. పుండు ఏర్పడే సంభావ్యతను తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్