లక్నో పై ఢిల్లీ ఘన విజయం

82చూసినవారు
లక్నో పై ఢిల్లీ ఘన విజయం
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యంతో.. బరిలోకి దిగిన LSG 20 ఓవర్లలో 189 పరుగులకే పరిమితమైంది. LSG బ్యాటర్లలో పూరన్ (61),
అర్షద్ ఖాన్(58) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 3, ఖలీల్ అహ్మద్, ముఖేష్, కుల్దీప్, అక్షర్ పటేల్, స్టబ్స్ తలో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్