మీకు ఈ అలవాట్లు ఉంటే గుండెపోటు గ్యారెంటీ అంట

584చూసినవారు
మీకు ఈ అలవాట్లు ఉంటే గుండెపోటు గ్యారెంటీ అంట
గుండెపోటు వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది. డెస్క్ ఉద్యోగాలు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అధిక కొవ్వు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం, పని ఒత్తిడి, జీవనశైలి మార్పులు వల్ల గుండె సమస్యలకు దోహదం చేస్తాయి. ధూమపానం, పొగాకు, మద్యం తాగడం వల్ల గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు మూల కారణంగా మారుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్