ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ కేసులో కీలక పరిణామం

68చూసినవారు
ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ రావుస్‌ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్ధుల మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్‌యూవీ డ్రైవర్‌ మను కతురియాకు ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్‌యూవీ డ్రైవర్‌ మను కతురియా కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్