ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం

75చూసినవారు
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం
ఢిల్లీలోని బవానా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్