IND vs PAK: స్టార్ స్పోర్ట్స్ ప్రోమో వచ్చేసింది

53చూసినవారు
టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచుపై స్టార్ స్పోర్ట్స్ ప్రోమో రిలీజ్ చేసింది. వచ్చే నెల 9న జరిగే దాయాదుల పోరుకు అందరూ సిద్ధంగా ఉండండి అంటూ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వచ్చే నెల 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్