సబ్ ఎయిర్ సిస్టమ్ అంటే ఏమిటి?(వీడియో)

73చూసినవారు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక 'సబ్ ఎయిర్' సిస్టమ్ అందుబాటులో ఉంది. ఈ విధానంలో పచ్చిక కింద అక్కడక్కడా అబ్జార్షన్ పైపులను ఇన్స్టాల్ చేశారు. 200 హార్స్ పవర్ యంత్రాలతో ఇది రన్ అవుతుంది. గ్రౌండ్లో 10 వేల లీటర్ల నీరున్నా ఈ సిస్టమ్ నిమిషంలోనే పీల్చేస్తుంది. తర్వాత రోప్స్, డ్రయర్లను ఉపయోగించి నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేస్తారు. దీని నిర్వహణకు KCA ఏటా ₹7 లక్షలు వెచ్చిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్