అర్జున్ టెండూల్కర్‌‌పై నెటిజన్ల ట్రోల్స్

83చూసినవారు
అర్జున్ టెండూల్కర్‌‌పై నెటిజన్ల ట్రోల్స్
ఈ సీజన్లో MI తరపున తొలిసారి ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో ఆకట్టుకోలేదు. 2.2 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చుకున్నారు. 15వ ఓవర్ తొలి 2 బంతులకు పూరన్ రెండు సిక్సులు కొట్టగానే గాయమంటూ డగౌట్ కు వెళ్లిపోయారు. అక్కడ చికిత్స తీసుకోకుండా కూర్చోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నిజంగానే గాయమైందా? లేక భయపడ్డారా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్