TG: చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య

61చూసినవారు
TG: చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అమీన్‌పూర్‌ పెద్ద చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సందర్శనకు వచ్చిన జయ శ్రీ(25).. చెరువులో దూకి సూసైడ్ చేసుకుంది. ఘటనాస్థలి వధ్దకు చేరుకున్న పోలీసులు.. జయ శ్రీ మృతదేహం కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్