ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన మెగా ఫ్యామిలీ

78చూసినవారు
ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన మెగా ఫ్యామిలీ
ఏపీలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ వేడుకకు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరు అవుతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ కూడా ఈ వేడుకను చూడడానికి ముస్తాబు అవుతుంది. అకీరా, ఆద్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సుల్లో ఈ వేడుకకు బయలు దేరారు.

సంబంధిత పోస్ట్