క్రోమ్‌లో కొత్త సదుపాయం

76చూసినవారు
క్రోమ్‌లో కొత్త సదుపాయం
గూగుల్‌ తన క్రోమ్‌‌బ్రౌజర్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ యూజర్లకోసం ‘లిజన్‌ టు దిస్‌ పేజ్‌’ ఫీచర్‌ను జోడించింది. దీనిద్వారా వెబ్‌పేజీలోని టెక్ట్స్‌ను ఆడియోరూపంలో వినొచ్చు. దీనిని ఇప్పటికే గూగుల్ రోల్‌‌అవుట్‌ చేసింది. త్వరలో అందుబాటులో రానుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, హిందీ, బెంగాలీ, అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇండోనేసియన్‌, జపనీస్, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పానిష్‌ భాషల్లో ఆడియోను వినొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్