వాటికి కూడా పవన్‌ చెక్ పెట్టొచ్చు!

64చూసినవారు
వాటికి కూడా పవన్‌ చెక్ పెట్టొచ్చు!
ఏపీలో కూటమి విజయం సాధించడంలో పవన్‌ కళ్యాణ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కీలక శాఖలు దక్కాయి. ఈ శాఖలను పవన్ సమర్థంగా నిర్వహిస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు. పవన్‌‌కు అభివృద్ధి అంటే ఏంటో తెలియదని ప్రత్యర్థులు ట్రోల్స్‌ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన సత్తాను చూపితే ఈ ట్రోల్స్‌‌కు అడ్డుకట్ట పడుతుంది.

సంబంధిత పోస్ట్