నిమాలుంగ్ త్షెచు వేడుక గురించి తెలుసా?

53చూసినవారు
నిమాలుంగ్ త్షెచు వేడుక గురించి తెలుసా?
భూటాన్‌లో ఏటా వానాకాలానికి స్వాగతం పలుకుతూ నిమాలుంగ్ త్షెచు అనే పండుగను జరుపుకుంటారు. త్షెచు అంటే జాతర అని అర్థం. భూటాన్ నడిబొడ్డున ఉన్న నిమాలుంగ్ బౌద్ధ ఆరామంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. సంప్రదాయ నృత్య గానాలతో కోలాహంగా నిమాలుంగ్ బౌద్ధారామం వరకు ఊరేగింపులు జరుపుతారు. అనంతరం ఆలయంలో ప్రార్థనలు జరిపి, బౌద్ధ గురువుల ఆశీస్సులు తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్